రాహుల్ తెలివైన నేత

న్యూ దిల్లీ, జనవరి 19 : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చాలా తెలివైన వ్యక్తి అంటూ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీకి పప్పు అనే ఇమేజ్ రావడం దురదృష్టకరమని ..ఆయన నిజంగా తెలివైన వ్యక్తని అన్నారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో భాగంగా ఓ నేషనల్ డియాకు…








