Category Uncategorized

కాంగ్రెస్‌లో బిబిసి డాక్యుమెంటరీ చిచ్చు

న్యూదిల్లీ,జనవరి25: కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, కేంద్రమాజీమంత్రి ఎ.కె. ఆంటోనీ కుమారుడు అనిల్‌ అం‌టోనీ బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ప్రధాని మోడీపై బిబిసి డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ అనిల్‌ ఆం‌టోనీ పోస్ట్  ‌చేశారు. అయితే  ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో అసహనానికి గురైన అనిల్‌  ‌తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో తాను…

హిమాచల్‌లో మంచు దుప్పటి

‌సిమ్లా,జనవరి25: శీతాకాలం చివరలో చలి తీవ్రత మరింత పెరిగింది. దేశమంతటా జనం చలికి గజగజ వణుకుతున్నారు. ఉత్తరాది రాష్టాల్ల్రో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌రాష్టాల్ల్రో  నిత్యం విపరీతంగా మంచు కురుస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో అయితే మంచు తీవ్రంగా పడుతున్నది. మంచు తీవ్రతకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో…

ఈజిప్టు అధ్యక్షుడితో మోదీ భేటీ

న్యూదిల్లీ,జనవరి25 : భారత 74వ గణతంత్ర వేడుకలకు హాజరయ్యేందుకు ముఖ్య అతిధిగా వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అద్బెల్‌ ‌ఫతా ఎల్‌-‌సిసితో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేలా వ్యవసాయం, డిజిటల్‌ ‌డొమైన్‌, ‌వాణిజ్యంతో సహా వివిధ రంగాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఆసియా, ఆఫ్రికా మధ్య వారధిగా ఉండే ఈజిప్టుతో తమ…

మన ’జాతీయగీతం’ జనగణమన

రవీంద్రుడి కలంనుంచి జాలువారిన గీతిక తొలుత స్వరపరచిందీ బ్రిటిష్‌ ‌మహిళ న్యూదిల్లీ,జనవరి24 : జనగణమన అధినాయక జయహే .. ’ అంటూ ఏ మూల నుండి సుమధురమైన ఆ శబ్ద తరంగాలు వినపడినా రోమాంచితం కాని భారతీయుడెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు .విద్యార్థి దశలో ఓ భాగంగా నిలిచిపోయిన ఆ గీతానికి నిత్య నీరాజనాలర్పించేలా చేసిన…

దివ్యాస్త్రం ‘‘వోటు’’

వోటు అంటే.. రెండక్షరాల పదం కాదు చిన్న సిరా చుక్క కాదు చిత్తు కాగిత ముక్క కాదు అంగడిలో సరుకు కాదు ఆట వస్తువు కానే కాదు దేశ పౌరునికి రాజ్యాంగం కల్పించిన విశిష్ట హక్కు అమూల్యమైన వోటు దేశ చరిత్ర మార్చేస్తుంది ప్రగతి పథం నిర్దేశిస్తుంది ఆ దివ్యాస్త్రం సంధించి పీఠాలను నిలబెట్టవచ్చు కాదంటే…

27 ‌నుంచి ఏపీలో ‘యువగళం’ పాదయాత్ర

ఎన్టీఆర్‌ ‌ఘాట్‌ ‌వద్ద నివాళి అర్పించిన లోకేశ్‌ ‌హారతి ఇచ్చి తిలకం దిద్దిన భార్య బ్రాహ్మణి హైదరబాద్‌,‌జనవరి25: ఈనెల 27 నుంచి ఏపీలో ’యువగళం’ పాదయాత్రకు సిద్ధమవుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ‌బుధవారం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ‌ఘాట్‌ ‌వద్ద  నివాళులర్పించారు. తొలుత ఇంటి వద్ద లోకేశ్‌ ‌తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి,…

పారదర్శకత గల ‘ఈసీ’ నియామకం జరగాలి..!

శేషన్‌ ‌సంస్కరణల అమలకు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో వోటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 80కోట్ల వోటర్లు ఉన్న మనదేశంలో ఎన్నికల నిర్వహణ అంత ఆషామాషీ కాదు. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. తన వోటు  హక్కుతో నచ్చినవారికి  అధికారం కట్టబెడతారు. నచ్చకపోతే పదవిలో నుంచి ఎప్పుడు దించాలనే…

భార్యాభర్తల మధ్య దూరం పెంచుతున్న 317 జీ ఒ

ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకోసం కొత్తగా తీసుకొచ్చిన 317 జీఒ  పెద్ద గందరగోళానికి దారి తీసింది. ఈ జీఒ  కారణంగా తమ కుటుంబాలు చిన్నాభిన్నం  అవుతున్నాయంటూ పలువురు ఆందోళన బాట బట్టారు. రాష్ట్రంలో కొత్తజోన్లు, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు  కోసం ప్రభుత్వం ఈ జీఒ జారీ చేసింది.. అందులో…

పాలమూరు-రంగారెడ్డికిజాతీయ హోదా కల్పించండి

ప్రధాని మోదీ ఎవరికి దేవుడు నారాయణపేట సభలో మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ 196 ‌కోట్లతో అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు 11 లక్షల ఎకరాలకు సాగునీరు మహబూబ్‌నగర్‌, (‌నారాయణపేట), ప్రజాతంత్ర, జనవరి 24 : కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని భాజపా నాయకులకు…