నేనంటే కొందరికి గిట్టక పోవచ్చు..

తెలంగాణతో నాబంధం ముడివడి ఉంది హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26 : ‘ఫామ్ హౌజ్‌లు కట్టడం అభివృద్ధి కాదు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు-రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఉండాలన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలపెడుతాం- రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.’ అని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సిఎం కెసిఆర్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు.…








