శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.650 కోట్ల నిధులు

దాతలకు ఉచిత దర్శన ఏర్పాట్లు టిటిడి ఇవో ధర్మారెడ్డి వెల్లడి తిరుమల, జనవరి 23 : రూ. లక్ష లోపు విరాళం ఇచ్చేవారికి శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు ఇస్తామని టిటిడి ఇఒ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో అన్నమయ్య భవన్‌లో టిటిడి ఇఒ ధర్మారెడ్డి డియా సమావేశంలో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్ట్ విరాళాల వివరాలను ఇఒ…







