Category Uncategorized

విషాదాంతం

కనీసం ఒక దుఃఖాన్నైనా వెనకేసుకోవల్సింది బతుకు మడతల్లో ఎక్కడో ఉండిపోయాయో సంధ్యవేలో పొద్దుగాలో దులిపేప్పుడు పడిపోయాయో నిఖార్సైన విషాదం ఎట్టాంటిదో ఇంకా చూడలే ఎదపై హతాశపు దరువు ఇంకా మోగలే లోతులను కదిలించాలె పెకలించాలె ఇంత కర్కశమా జీవితం అన్నది అడ్డురాలే ఇంకా లోపల మొలకెత్తని బుద్ధుడున్నాడు కాలం శవమై రోగిష్టై ముసలిదై కానరాలే మహాభినిష్క్రమణలు…

పూల బతుకులు

నీ బతుకు,నా బతుకు, మనందరి బతుకు ఈ పూల బతుకు తీరే చెల్లీ…. మనకు, పూలకు పుట్టడం,పూయడమే వేరు వేరు కానీ పూల జీవితం,మన జీవితం ఒక్కతీరే శవాలపై బలవంతంగా ఉంచబడుతున్న పూలు శవాల ముందు చిటికేస్తూ విధిలేక ఆడుతున్న మన బతుకులు గౌరవానికి పూలది,మనది ఒకటే అవసరానికే పూలైనా,మనమైనా అక్కర తీరిందా… ఇద్దరి బతుకు…

విభిన్న వైవిధ్యాల మానవ జీవన యుద్ధం…

ఒక అందమైన పోయెం అంటే/దానికి ఒక గుండె ఉండాలి/ అది కన్నీళ్లు కార్చాలి/ క్రోధాగ్నులు పుక్కిలించాలి/ వీడితుల పక్షం అవలంబించి / మనిషి రుణం తీర్చుకోవాలి/  బ్రతకడానికి ఒక బురుజై/ మనిషి విజయానికి జెండా అయ్‌ ఎగరాలంటారు మహాకవి డాక్టర్‌ ‌గుంటూరు శేషేంద్ర శర్మ. తరంగ సంగీతాల్ని జీవన లయాత్మకతతో వినేందుకు ఆలోచనల కిటికీలను రెప్పపాటు…

‌ట్రాఫిక్‌ ‌పోలీస్‌ ఎవరు?

అంత్రాన ఆ గోళాలను గిరగిర తిప్పుతున్న దెవరు మిన్ను మన్ను ల మధ్యన ఆ బంతులతో ఆడుకుంటున్న దెవరు అటు – ఇటు అంతు తెలువని మైదానం గోళాలలోని జీవులకు సర్కస్‌ ‌గ్లోబులో సవారి చేసినా పడిపోనట్లు ఉంటుంది గోళాల అస్తిత్వానికి ఊపిరి పోస్తున్న దెవరు శూన్యం రహదారుల్లో గోళాలకు గందర గోళం లేకుండా దారులు…

సంపద పయనం ఎటవైపూ?

నా దేశం దోచుకుని దాచుకునేందుకు దారులనెన్నో చూయిస్తుంది చెమట విలువ రూపాయిలా దినదినం దిగజారుతోంది దేశం ఆకలితో అల్లాడుతుంటే ఉన్నోడికీ తలవంచడం నాయకత్వ లక్షణం ఎందుకంటే రాజకీయం కార్పోరేట్‌ ‌కాలర్స్ ‌పాదాలచెంత బానిసత్వానికలవాటుపడి పేదోడి బతుకును తాకట్టెట్టేస్తుంది మాటలముసుగులో కొందరు మతం ముసుగులో కొందరు అధికారాన్నెగురేసుకుపోతుంటే మేధావులు సైతం మౌనవ్రతం ముసుగులో తోచనితనంతో చూస్తుంంటే దోచుకునేటోనికింక…

సంపూర్ణ భారతం

వేషభాషలు వేరైనా కులమతాలెన్నున్నా సహనమే సంస్కారంగా అహింసాపధమే ఆలంబనగా త్యాగధనుల స్ఫూర్తితో సంకల్పాల ఛత్రచాయలో లౌకికవాదం, స్వతంత్ర న్యాయం, స్వేచ్ఛా ఎన్నికలు, వాక్‌, ‌పత్రికా స్వేచ్ఛ పంచ ప్రాణాలుగా ప్రజాస్వామ్యం ఆత్మగా రాజ్యాంగం మార్గదర్శిగా సౌరతేజంతో విరాజిల్లుతూ డెభైనాల్గో పడిలోకి ప్రవేశించిన గణతంత్ర భారతమా నీకు వందనం పాదాభివందనం… అమృతోత్సవ గణతంత్రదినాన సమన్యాయపుజి ధవళకాంతుల రాదారులపై…

పార్టీ ఫిరాయింపుదారులను ఉరి తీసే చట్టాలు రావాలి

దేశంలో బ్రిటీష్‌ ‌కాలం నాటి పరిస్థితులు ఫిబ్రవరి 6 నుంచి హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : హత్యలు, ఆత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను పార్టీ ఫిరాయించిన వారికి వర్తింపజేయాలని టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఈ అంశంపై రాజ్యాంగంలో…

రాజ్యాంగం ఆశయాలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

ప్రగతిభవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు జెండా ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సీఎం కేసీఆర్‌ ‌ప్రగతి భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా…

కర్తవ్యపథ్‌లో ఘనంగా గణంతంత్ర వేడుకలు

త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈజిప్టు అధ్యక్షుడు అద్బెల్‌ ‌ఫతా ఆకట్టుకున్న ఆర్మీ పరేడ్‌.. న్యూ దిల్లీ, జనవరి 26 : కర్తవ్య పథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ గీతం…