దొడ్డిదారిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు

సచివాలయం వేదికగా బదిలీల పక్రియ నిరసన తెలుపుతూ ఆందోళనకు దిగిన ఉపాధ్యాయ సంఘాలు స్పౌజ్ క్యాటగిరీ బదిలీలకు అనుమతించండి : రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు ఆందోళన హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27 : ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చలలో పారదర్శకంగా బదిలీలు చేస్తామని చెప్పిన రాష్ట్ర విద్యాశాఖ పారదర్శకతకు పాతరేసి పైరవీ బదిలీలకు తెరతీస్తే ఎలా…







