కమల్ పార్టీ వెబ్‌సైట్ హ్యాక్

కాంగ్రెస్‌తో పార్టీ విలీనం లేదని వెల్లడి చెన్నై, జనవరి 28 : కమల్ హాసన్ పొలిటికల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్నిఆ పార్టీ ట్విట్టర్లో తెలిపింది. ప్రజాస్వామ్య గొంతుకను అణచివేసేందుకు కొందరు ఈ హ్యాకింగ్ కు పాల్పడ్డారని..దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.జనవరి 30న మక్కల్ నీది…







