తెలంగాణకు మొండిచేయి…
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్ తీవ్ర నిరాశపరిచిందని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రూ. 45 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, పార్లమెంటు వేదికగా విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే…
