తెలంగాణను సొంత జాగీర్‌లా పాలిస్తున్నారు

గవర్నర్‌ను అడుగడుగునా అవమానించే చర్యలు కెసిఆర్ తీరుపై మండిపడ్డ బండి సంజయ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి30: కేసీఆర్ కుటుంబం తెలంగాణకు రాజు లాగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్‌ను బద్నాం చేస్తున్నారని.. అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ను పిలిస్తే కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ విషయంలో హైకోర్టు అనేకసార్లు మొట్టికాయలు…








