Category Uncategorized

రెండో టీ20 పిచ్‌ ‌క్యూరేటర్‌పై వేటు

లక్నో, జనవరి 31 : న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 టెస్టు మ్యాచ్‌ను తలపించింది. బ్యాటర్లు పరుగులు చేసేందుకు చెమటోడ్చారు. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నా ఒక్క సిక్స్ ‌కూడా కొట్టలేకపోయారు. ఫోర్లు కూడా అంతంతమాత్రమే. దీంతో మ్యాచ్‌ అనంతరం పిచ్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ఇలాంటి పిచ్‌లు తయారు చేయడమేంటని టీమిండియా కెప్టెన్‌…

15 ఏళ్లు పైబడిన వాహానదారులకు షాక్‌

న్యూ దిల్లీ, జనవరి 31 : కాలుష్య నివారణతో పాటు రోడ్డు ప్రమాదాల తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పాత వెహికల్స్‌ను తుక్కుగా మార్చేందుకు వెహికల్‌ ‌స్క్రాపేజ్‌ ‌పాలసీని కేంద్రం ప్రకటించింది. అలాగే 15ఏళ్లు పైబడిన అన్ని ప్రభుత్వ వాహనాల వాడకాన్ని ఏప్రిల్‌ 1 ‌నుంచి ఆపేస్తున్నట్లు…

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఐటీ రైడ్స్

వసుధ ఫార్మా, పెట్రో కెమికల్‌ ‌సంస్థలో సోదాలు 40 ప్రాంతాల్లో 50 బృందాలతో ఏకకాలంలో తనిఖీలు హైదరాబాద్‌, ‌జనవరి 31 : మరోసారి ఏపీ, తెలంగాణలో ఐటి సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కంపెనీ, పెట్రో కెమికల్‌ ‌సంస్థలో 50 టీమ్స్ ఏకంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వసుధ…

ఎపిలో ఫార్మా కంపెనీలో ప్రమాదం

అనకాపల్లి, జనవరి 31 : ఓ ఫార్మా కంపెనీలో రియాకర్ట పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ ‌లో ఈ ప్రమాదం సంభవించింది.లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ ‌పేలింది. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు…

అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు బెదిరింపు కాల్స్

న్యూ దిల్లీ, జనవరి 31 : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ ‌వొచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు పీసీఆర్‌ ‌కాల్‌ ‌చేసినట్లు కేజీవ్రాల్‌ ‌వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. బెదిరింపు కాల్‌ ‌నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేజీవ్రాల్‌ను చంపేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు గుర్తించి, అదుపులోకి…

ఎపిలో మహిళా డిప్యూటీ కలెక్టర్‌ ‌గదిలోకి వెళ్లే యత్నం

శిక్షణలో ఉన్న ఓ డిప్యూటీ తహసీల్దార్‌ అరెస్ట్ ‌గుంటూరు, జనవరి 31 : శిక్షణలో ఉన్న ఓ డిప్యూటీ తహసీల్దార్‌.. ‌మహిళా డిప్యూటీ కలెక్టర్‌ ‌గదిలోకి అర్ధరాత్రి సమయంలో వెళ్లేందుకు యత్నించాడు. డిప్యూటీ కలెక్టర్‌ అ‌ప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలోని ఏపీ హెచ్‌ఆర్‌డీఐ…

‌భారత్‌ ‌జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది

ప్రజల సమస్యలను కళ్ళారా చూశాను జోడో యాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది ముగింపు సభలో రాహుల్‌ ‌ప్రసంగం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి 30:  భారత్‌ ‌జోడో యాత్ర లక్ష్యం నెరవేరిందని కాంగ్రెస్‌ ‌నేతల రాహుల్‌ ‌గాంధీ అన్నారు. జోడో యాత్ర ఊహించిన దానికంటే విజయవం తమైందన్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకున్నారు. ఓ…

3‌న అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగం

6న బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టే అవకాశం తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ యోచన అసెంబ్లీ సమావేశాల ఖరారుపై ప్రభుత్వం కసరత్తు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి30: తాజా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల్లో మార్పు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాస్తానికి ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినా ప్రస్తుతం షెడ్యూల్‌ ‌మారే అవకాశాలు ఉన్నాయి. 3న అసెంబ్లీ…

నేటినుంచి పార్లమెంట్‌ ‌సమావేశాలు

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం రాష్ట్రపతి సమావేశాన్ని బహిష్కరించనున్న బిఆర్‌ఎస్‌ న్యూ దిల్లీ ,ప్రజాతంత్ర,జనవరి30: పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలకు సర్వం సిద్దం అయ్యింది. మంగళవారం నుంచి బడ్జెట్‌ ‌సమావేశాలు జరగునున్నాయి. ఉబయ సభలను ఉద్దేశించి తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిచనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ముర్ముకు ఇదే తొలిసారి కావడం వివేషం.…