పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ

రానున్న ఆర్థిక సంవత్సరంలో అంచనా వృద్ధిరేటు 7 శాతం 2023-24లో ఆర్థిక వృద్దిరేటు 6-6.8 శాతం ఉండొచ్చు కొరోనా సంక్షోభం నుంచి వేగంగా కోలుకున్నది ఆర్థిక వ్యవస్థపై అధికధరలు, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలతో పోలిస్తే మెరుగైన స్థానంలో.. దేశంలో తగినంతగా విదేశీ మారక ద్రవ్యం పార్లమెంట్‌లో ఆర్థికసర్వే ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి న్యూ…







