2023-24 బడ్జెట్ విశేషాలు
బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతరామన్ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదవసారి కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపతి…
