పార్లమెంటులో ఆదానీ ప్రకంపనలు
హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాల పట్టు… వాయిదా తీర్మానాలు ఉభయసభల్లోనూ గందరగోళం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 2 : గురువారం హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాల గందరగోళం మధ్య లోక్‌సభ, రాజ్యసభలు మొదట మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. దాంతో పాటు పార్లమెంట్ ఉభయసభల్లో బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలు వాయిదా…
