టర్కీ, సిరియాలను కుదిపిన భారీ భూకంపం
రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.8గా నమోదు 1600 మంది మృతి…ఇంకా పెరిగే అవకాశం శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మంది పేకమేడల్లా కూలిన బహుళ అంతస్థుల భవనాలు అంకారా, ఫిబ్రవరి 6 : టర్కీ, సిరియాలను భారీ భూకంపం కుదిపేసింది. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో సోమవారం తెల్లవారుజామున టర్కీ , సిరియాలలో భారీ…
