Category Uncategorized

రూ. 90 వేల వరకు ఉన్న రైతుల రుణాల మాఫీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాష్ట్రంలోని రైతులకు మంత్రి హరీష్‌ ‌రావు శుభవార్త వినిపించారు. 2023-34  బడ్జెట్‌లో రైతుల రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లు కేటాయించామన్నారు. రూ. 90 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. బడ్జెట్‌ ‌ప్రసంగం ముగిసిన అనంతరం సోషియో ఎకానమిక్‌ ‌సర్వే విడుదల సందర్భంగా హరీష్‌…

గ్రామీణ భారత యువతకు నాణ్యమైన విద్యను అందించాలి

‘‘ఈ ‌డిజిటల్‌ ‌యుగంలో సాంకేతికత సమాజంలోని ప్రతి అంశాన్ని స్పృశిస్తున్నప్పుడు మరియు దానిని నాటకీయంగా మారు స్తున్న ప్పుడు, గ్రామీణ విద్య కూడా సాంకేతికతను సముచితంగా ఉపయోగించడం ద్వారా గొప్పగా ప్రయోజనం పొందుతుంది. ఆన్‌ ‌లైన్‌ ‌బోధనను సులభతరం చేసే స్మార్ట్ ‌తరగతులు నిర్వ హించాలి. తరగతులకు హాజరుకాలేని విద్యార్థులకు బోధించడం కోసం దీనిని ఉపయోగించాలి.…

సర్పంచ్‌ల ఖాతాల్లో నేరుగా నిధులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 6,300 కోట్లు రుణమాఫీ కోసం కేటాయించామని మంత్రి హరీష్‌ ‌రావు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌ అం‌డ్‌ ‌బీ శాఖకు రూ. 2,500 కోట్లు కేటాయిస్తే.. ఈ సారి కేవలం రోడ్ల మరమ్మతుల కోసమే రూ. 2,500 కోట్లు కేటాయించామని చెప్పారు.…

హిజ్రా ఆత్మ ఘోష

ఏ పూజా క్రతువుకు పనికి రాని పువ్వులం ఏ విలువల సేద్యానికి అక్కర్లేని అంకురాలం ఏ సంఘానికి పట్టని నిరర్థక నిష్ఠూరులం ఏ చరిత్ర పుటలకెక్కని అనామక దీన గాధలం.. దుఃఖం మా నిషానా చీకటి మా చిరునామా మేమే.. నపుంసకులం థర్డ్ ‌జెండర్‌.. ‌కొజ్జాలం ఈ విశాల దేశంలో అడుగడుగునా… వేదింపు వలపోత తప్పా…

గిరిజన బంధు, నిరుద్యోగ భృతి ఊసే లేదు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వారికి మొండిచేయి చూపింది. దళిత బంధు తరహాలోనే గిరిజనుల కోసం త్వరలో గిరిజన బంధు అమలు చేస్తామని గతేడాది సెప్టెంబర్‌లో ఆదివాసీ, జంజారాల ఆత్మీయ సభలో సిఎం కెసిఆర్‌  ‌ప్రకటించినా..ఆ ప్రసావన బడ్జెట్‌లో లేదు. 2023–24 బడ్జెట్‌లోలో…

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డు

విభజన హావి•లన్నీ గాలికి.. నిధుల కేటాయంపులో తీరని అన్యాయం ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా ఆంక్షలు బడ్జెట్‌ ‌ప్రసంగంలో కేంద్రంపై మండిపడ్డ హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ఒక వైపు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే..కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు వి•ద అడ్డంకులు సృష్టిస్తుందని మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్‌…

రాష్ట్ర బ్జడెట్‌ ‌మొత్తం పద్దు రూ.2,90,396 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు..మూలధన  వ్యయం 37,525 కోట్లు ప్రత్యేక అభివృద్ధి నిధికి 10,348 రైతు బంధుకు రూ. 15,075 కోట్లు ఆర్థిక శాఖకు రూ. 49,749 కోట్లు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించేందుకు రూ.7,890 కోట్లు హరితహారంకు రూ. 1471 కోట్లు…పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 4,834 కోట్లు మొదటిసారిగా కేసీఆర్‌ ‌న్యూట్రిషన్‌…

కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే

అధికారంలోకి వొస్తే మేడారం అభివృద్ధి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి బడెట్‌పై తీవ్ర అసంతృప్తి రేవంత్‌ ‌వొస్తున్నాడని రాత్రికి రాత్రే పట్టాలు : ఎంఎల్‌ఏ ‌సీతక్క వైఎస్‌ఆర్‌ ‌గుర్తొస్తున్నారు : షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : మేడారంలో వేసిన ఈ అడుగు కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే అని…

‌గ్రామీణ స్థితిగతులపై ఆధునిక టెక్నాలజీ ప్రభావం

‘‘దేశ సమగ్రాభివృద్ధికి పట్టు కొమ్మలుగా ఉన్న గ్రామీణ వ్యవస్థ ప్రస్తుత తరుణంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధునాతన పోకడలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ అవుతూ ఆధునిక ప్రపంచంలో సమూలమైన మార్పులు వస్తున్నప్పటికి , వ్యవసాయ ఉత్పత్తులు వాణిజ్యపరమైన నిత్యావసర సరుకులు పెట్టుబడి దారుల చేతుల్లోకి వెళ్ళిపోతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎంతోకొంత అతలాకుతలం చేస్తున్న పరిస్థితులు…