స్విమ్స్‌లో వైద్య పరికరాలకు ఐవోసి రూ. 22కోట్ల విరాళం
ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఎంవోయూ తిరుపతి, ఫిబ్రవరి 4 : స్విమ్స్‌లో వైద్య పరికరాల కొనుగోలు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ. 22 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చింది. టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఐఓసీఎల్ ,స్విమ్స్ అధికారులు ఈ మేరకు ఎంఓయూ…

