దళితబంధు ఎక్కడా గ్రౌండ్ కాలేదు
మార్గదర్శకాలు లేక లబ్ది దారుల్లో గందరగోళం మాటలు కేవలం కాగితాలకే పరిమితం అసెంబ్లీలో బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ విమర్శలు బిజెపికి అసెంబ్లీలో గది కేటాయించరా ? ఇదెక్కడి న్యాయం : అసెంబ్లీలో• ఎంఎల్‌ఏ ఈటల నిలదీత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : దళిత బంధు చాలా చోట్ల గ్రౌండింగ్ కాలేదని, ప్రభుత్వం చెబుతున్న…
