వేములవాడ రాజన్నకు శఠగోపం
కొండగట్టు బాధితులకు పరామర్శ ఏదీ సిఎం కెసిఆర్ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : వేములవాడ రాజన్నకు కేసీఆర్ శఠగోపం పెట్టాడని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదని ఆయన నిలదీశారు. అసలు శ్రీరాంసాగర్…
