తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్ధుల నమోదు
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన సామాజిక, ఆర్థిక సర్వే 2023 గణాంకాల ప్రకారం సంవత్సర వ్యవధిలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా నమోదు అయ్యారు. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2020-21 సంవత్సరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 41 వేల 220 నుండి…
