Category Uncategorized

నారసింహుడిని దర్శించుకున్న హరీష్‌ ‌రావు దంపతులు

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీష్‌ ‌యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు.…

దండుమల్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ ‌మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్‌ ‌పార్క్ ‌వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తేజ ఫుడ్‌ ఇం‌డస్ట్రీ కూలీలతో…

బిజెపి సభ్యుల నోటీసులపై రాహుల్‌ ‌వివరణ

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 16 : లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునేలా రాహుల్‌ ‌వివిధ చట్టాలను ఉటంకిస్తూ అనేక పేజీల్లో వివరణాత్మక సమాధానం ఇచ్చారని కాంగ్రెస్‌ ‌వర్గాలు తెలిపాయి. సోమవారం వాయనాడ్‌లో జరిగిన సభలో రాహుల్‌ ‌గాంధీ ప్రసంగిస్తూ, సభలో చర్చ సందర్భంగా చేసిన పలు వ్యాఖ్యలను తన ప్రసంగం నుంచి  తొలగించడాన్ని తీవ్రంగా…

దేశానికి ఆదర్శంగా తెలంగాణ నీటిపారుదల రంగం

ఇదే విధానాన్ని పంజాబ్‌లోనూ అమలు చేస్తాం కొండపోచమ్మ సాగర్‌, ‌మల్లన్న సాగర్‌ను సందర్శించిన పంజాబ్‌ ‌సిఎం భగవంత్‌ ‌మాన్‌ ‌సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : నీటి పారుదల రంగంలో తెలంగాణ మోడల్‌గా ఉందని పంజాబ్‌ ‌సీఎం భగవంత్‌ ‌మాన్‌ అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల విధానాన్ని పంజాబ్‌లో కూడా అమలు చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో…

24 ‌గంటల కరెంట్‌పై మడిమ తిప్పిన కెసిఆర్‌ ‌ప్రభుత్వం

కరెంట్‌ ‌కోతలతో రైతుల కనీళ్ళు వర్ధన్నపేట ఐనవోలు సబ్‌స్టేషన్‌లో రేవంత్‌ ‌రెడ్డి ఆకస్మిక సందర్శన వర్ధన్నపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల పాటు కరెంట్‌ ఇచ్చే విషయంలో కెసిఆర్‌ ‌ప్రభుత్వం మడిమ తిప్పిందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కనీసం 8 గంటల కరెంట్‌ ‌కూడా రైతులకు అందించలేక…

మహిళా పోలీస్‌ అధికారిపై దురుసు ప్రవర్తన

‘‘‌జాతీయస్థాయిలో సీటెట్‌ ‌కూడా సకాలంలో నిర్వహింపబడుతుంది. ఈ రకంగా ఇతర కేంద్ర పరీక్షలు నిర్ణీత కాలవ్యవధిలో సజావుగానే నిర్వహింపబడుతున్నాయి. కాని ‘కేవలం ఒక రాష్ట్రం పరిధిలో  టెట్‌ ‌పరీక్షలను కనీసం సంవత్సరానికి  రెండుసార్లు అటుంచి కనీసం ఒకసారి కూడా అధికారులు ఎందుకు నిర్వహించలేకపోతున్నారో’  అనే విషయం  అర్ధం కావడం లేదు. అంటే ఒక రకంగా వారు…

మహిళా పోలీస్‌ అధికారిపై దురుసు ప్రవర్తన

భువనేశ్వర్‌, ‌ఫిబ్రవరి 16 : ఇటీవల పలు రాష్టాల్లో్ర బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తాజాగా మహిళా పోలీస్‌ అధికారిపై ఒక బీజేపీ ఎమ్మెల్యే దాడి చేశారు. ఈ వీడియో క్లిప్‌ ‌సోషల్‌ ‌డియాలో వైరల్‌ అయ్యింది. ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయంటూ బీజేపీ బుధవారం నిరసనలు చేపట్టింది.…

ముగిసిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

అగర్తల, ఫిబ్రవరి 16 : త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్‌ ‌ముగిసింది. ఉదయం 11 గంటల వరకు 32.06 శాతానికి పైగా వోటింగ్‌ ‌నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 9 గంటల వరకు 13.69 శాతం వోటింగ్‌ ‌నమోదైంది .  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ‌సాయంత్రం 4 గంటల…

పనామాలో ఘోర ప్రమాదం

లోయలో పడ్డ వలస కూలీల బస్సు ప్రమాదంలో 39మంది కూలీల దుర్మరణం పనామా సిటి(యుఎస్‌ఏ), ‌ఫిబ్రవరి 16 : సెంట్రల్‌ అమెరికా లోని దేశం పనామాలో బుధవారం అత్యంత విషాదకర సంఘటన జరిగింది. పొట్ట చేతబట్టుకుని, ఉపాధి కోసం వెళ్లిన వలస కూలీలు బస్సు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ఓ లోయలో పడిపోవడంతో…