Category Uncategorized

అబద్ధాలు చెప్పడంలోనూ కేంద్ర మంత్రులు విఫలం

ముగ్గురు మంత్రుల ప్రకటనల్లో తేడా నిర్మలా సీతారామన్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : దేశ ఆర్థిక పరిస్థితిపైన, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌డీడీ డైలాగ్‌ ‌పేరుతో విమర్శలు చేయడంపై మంత్రి కెటిఆర్‌…

తెలంగాణకు ఇచ్చేది గోరంత..చెప్పేది కొండంత

నిర్మలా సీతారామన్‌ ‌వ్యాఖ్యలు దారుణం ఘాటుగా స్పందించిన మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ‌చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్‌రావు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. శుక్రవారం ఆఆయన వి•డియాతో మాట్లాడుతూ..కేంద్రమంత్రి నిర్మలమ్మ మాటల్లో నిజాయితీ లేదన్నారు. కేంద్రం తెలంగాణకు…

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరు తెన్నులు

2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్ట బోతున్నారని ఉదయాన్నే ఎంపీలకు, మీడియాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచే పార్లమెంటు ఆవరణ…

పండుగలలో ఆధ్యాత్మికత లోపిస్తుందా…

ప్రతిబింబిస్తున్న పాశ్చాత్య(విదేశీ) సంస్కృతి వేషధారణలో ఆధునిక పోకడలు… ఆచార వ్యవహారాల్లో  కనిపిస్తున్న తేడాలు… ‘శివరాత్రి, ఉగాది, సంక్రాంతి, బతుకమ్మ, తదితర పండుగలు వస్తున్నయంటే  ఒకప్పుడు ప్రతి ఇంట్లో సందడి నిండుగా ఉండేది పొద్దున్నే లేచి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని చేయవలసిన కార్యక్రమాలను పూర్తి చేసే ఓపికతో ఆధ్యాత్మికత భావన కలిగి పండుగ మొదలు అయిపోయే వరకు…

సంఘ సంస్కర్త, దళిత వైతాళికులు, అభ్యుదయవాది

వారి భావజాలం ,ఆలోచన ప్రతి ఒక్కరిలో స్పూర్థి కలిగిస్తూ ఉంటుంది.విద్య ఒక్క ప్రాధాన్యతని వివరించి చరిత్ర పుటలలో తనకూ అంటూ స్థానం సంపాదించుకున్న మేధావి,వక్త,దళిత వైతాళికులు గా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ మే 22, 1888 న జన్మించాడు.  సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాద్‌ ‌సంస్థానంలో 26…

బిబిసి మీద రైడ్‌ ‌చేయడం దారుణం..

ఖండించిన మంత్రి హరీష్‌ ‌రావు బిబిసిలో ఒక వార్త వొచ్చిందని తెల్లారి ఐటీ దాడులు చేయించారని పేర్కొంటూ జనాలు నవ్వుకుంటున్నారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ప్రపంచం ముందు దేశం పరువు పోతున్నది..ఇదా పద్దతి, నాయకులకు ఓపిక ఉండాలి, సమాధానం చెప్పే శక్తి యుక్తులు ఉండాలే కానీ ఇది పద్దతి కాదని అన్నారు. వార్తలు వేస్తావా…ఐటి,…

లక్షల ఎకరాల భూ దందాతో వేల కోట్లు..!

పేదల కోసం ఇండ్లు కట్టించలేవా? బీజేపీ అధికారంలోకొస్తే…పేదలకు ఉచితంగా విద్య, వైద్యం పేదలందరికీ ఇండ్లు…రైతులకు పంట నష్టపరిహారం పరిగి నియోజకవర్గంలోని రూప్‌ ‌ఖాన్‌ ‌పేట స్ట్రీట్‌ ‌కార్నర్‌ ‌మీటింగ్‌లో కేసీఅర్‌ ‌పై బండి సంజయ్‌ ‌ఫైర్‌…  ‌పరిగి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను వణికించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ…

యాదగిరిగుట్టలో 100 పడకల ప్రభుత్వ దవాఖాన

శంకుస్థాపన చేసిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్‌ ‌సీట్లు ..దేశంలోనే రాష్ట్రం నం.1 ఒక్కో సబ్‌ ‌సెంటర్‌లో ఒక్కో ఎంబీబీఎస్‌ ‌వైద్యుడు అని హామీ   ఆలేరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : శుక్రవారం సీఎం కేసీఆర్‌ ‌జన్మదినం సందర్బంగా కానుక ఒక రోజు ముందుగానే  అందిందని, యాదగిరి…

నేడు కెసిఆర్‌ ‌పుట్టినరోజు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్‌ ‌పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌ ‌మహానగరంలో ఘనంగా నిర్వహించేందుకు బిఆర్‌ఎస్‌ ‌పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. నగర వ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ‌తెలిపారు. నెక్లెస్‌ ‌రోడ్‌లోని సంజీవయ్య పార్‌ ‌పక్కన ఉన్న థ్రిల్‌ ‌సిటీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ఆధ్వర్యంలో…