Category Uncategorized

హరహర మహాదేవ శంభో…

రాష్ట్ర వ్యాప్తంగా శివనామస్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్న ఆలయాలు ప్రత్యేక అభిషేకాలు…భారీగా తరలివచ్చిన భక్తులు వేములవాడలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు…పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్‌ ‌రెడ్డి వేయిస్తంభాల గుడిలో వేకువ జామునుంచే ప్రత్యేక పూజలు కొమురవెల్లిలో ప్రత్యేక ఆకర్శణగా నిలవనున్న పెద్దపట్నం ఏడుపాయలలో వనదుర్గామాత దర్శనానికి పోటెత్తిన భక్తులు త్రిలింగ క్షేత్రం కాళేశ్వరంలో…

స్థానిక సమస్యల పరిష్కారం… పంచాయితీ రాజ్‌ ‌లక్ష్యం

‘‘అధికారాల, పరి పాలనా, వనరుల, ప్రణాళికా, ప్రజాస్వామ్య వికేంద్రీకరణలు జరగాలి. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేయాలని బల్వంత్‌రాయ్‌ ‌మెహతా కమిటీ సూచించింది. స్థానిక సమస్యలను స్థానికంగా పరిష్కరించడం, ప్రజలను రాజకీయంగా చైతన్యం చేయడం పంచాయతీ రాజ్‌ ‌వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం స్వాతంత్య్రానంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…

భవిష్యత్తు భారత ఇంధన వనరు-గ్రీన్‌ ‌హైడ్రోజన్‌

పెట్రోల్‌, ‌డీజిల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించిన కేంద్రం ఇటీవల ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.నేషనల్‌ ‌గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌మిషన్‌’ ‌కోసం రూ. 19,744 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి 125 గిగా వాట్స్ ‌పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్నది ఈ మిషన్‌ ‌లక్ష్యం. ఏడాదికి 5 మిలియన్‌…

బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌రాజయ్యపై చార్జిషీట్‌ ‌విడుదల చేసిన కాంగ్రెస్‌

స్టేషన్‌ ‌ఘనపూర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : పామునూర్‌ ‌లంచ్‌ ‌పాయింట్‌ ‌వద్ద కాంగ్రెస్‌ ‌నేతలు జంగా రాఘవరెడ్డి, మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, సింగపురం ఇందిర మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ‌ఘనపూర్‌ ఎమ్మెల్యే రాజయ్యపై చార్జీషీటును విడుదల చేశారు. అభివృద్ధి శూన్యం :  జంగా రాఘవరెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు స్టేషన్‌…

తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన తప్పా..

మన ఆకాంక్షలను సోనియమ్మ సాకారం చేయలేదా.. రుణం తీర్చుకోవాల్నా లేదా.. ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నా యాత్ర ఫర్‌ ‌ఛేంజ్‌ ‌పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి   స్టేషన్‌ ‌ఘనపూర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : ‘‘తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన తప్పా. పదవుల కోసం కాదు ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నా.…

ఆకాశాన్నంటిన కెసిఆర్‌ ‌జన్మదిన సంబురాలు

రాష్ట్ర రాజధాని మొదలు మారుమూల గ్రామాలు సైతం శుక్రవారం  రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాయి. తెలంగాణ ఏర్పడిన ఈ ఎనిమిదేళ్ళలో ఇంత పెద్ద స్థాయిలో కెసిఆర్‌ ‌పుట్టినరోజు వేడుకలు చేయలేదు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీని బిఆర్‌ఎస్‌గా పేరు మార్చడంతో పాటు జాతీయ పార్టీగా రూపొందించిన తర్వాత వొచ్చిన బర్త్‌డే…

ఎమ్మెల్యేలకు ఎరకేసులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీమ్‌ ‌కోర్టు నిరాకరణ తదుపరి విచారణ 27కు వాయిదా న్యూ దిల్లీ, ఫిబ్రవరి 17(ఆర్‌ఎన్‌ఎ) : ‌సుప్రీమ్‌ ‌కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్‌ ‌తగిలింది. ఎమ్మెల్యేల ఎర వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుముఖత చూపలేదు. కనీసం విచారణ పూర్తయ్యేంతవరకూ ఎవరినీ…

పాలమూరు-రంగారెడ్డికి సుప్రీమ్‌ ‌కోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌

ఎన్టీటి జరిమానాపై స్టే తాగు నీటి ప్రాజెక్ట్ ‌పనులు కొనసాగించవచ్చన్న ధర్మాసనం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 17(ఆర్‌ఎన్‌ఎ) : ‌పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీమ్‌ ‌కోర్టులో ఊరట లభించింది. జస్టిస్‌ ‌సంజయ్‌ ‌ఖన్నా, జస్టిస్‌ ఎమ్‌ ఎమ్‌ ‌సుందరేష్‌ ‌ధర్మాసనం విచారణ జరిపింది.  ‘తాగునీటి ప్రాజెక్టు’ పనులు మాత్రమే కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది.…

రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రికి సిద్ధమైన శైవక్షేత్రాలు

భక్తుల రాకతో వేములవాడలో భారీగా ఏర్పాట్లు హన్మకొండలో శివరాత్రి వేడుకలు….హాజరు కానున్న గవర్నర్‌ ‌తమిళి సై హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : నేడు శివరాత్రి పర్వదిన ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. శివరాత్రి రోజున భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశమున్నందున భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం, కాళేశ్వరం,…