వ్యవసాయం, అనుబంధ రంగాలలో సహకారం కోసం…
భారత్, చిలీకి మధ్య ఎమ్‌ఒయుపై సంతకాలకు మంత్రిమండలి ఆమోదం హైదరాబాద్, పిఐబి, ఫిబ్రవరి 15 : వ్యవసాయ రంగంలో, దానితో సంబంధం గల రంగాలలో సహకారానికి గాను భారత్, చిలీ ప్రభుత్వాల మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం(ఎమ్‌ఒయు)పై సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం…
