ఓరుగల్లు నగరంలో అవినీతి అక్రమాలు, భూకబ్జాలను నిలదీయాలి
పాదయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి స్థానిక సమస్యలు తెనుసుకుంటూ ముందుకు సుబేదారి(హన్మకొండ), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : తెలంగాణ ప్రజల ఉద్యమ గడ్డ, కాకతీయుల పురిటి గడ్డ, రాణి రుద్రమదేవి ఏలిన రాజ్యం ఈ ఓరుగల్లు అనేక ఉద్యమాలకు పురిటిగడ్డగా గుర్తింపబడింది. ఇంత ఘన చరిత్ర కలిగిన ఓరుగల్లు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో…
