ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్
న్యూయార్క్, ఫిబ్రవరి 23 : భారత్ ప్రస్తుతం ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని ప్రపంచ కుబేరుడు, మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ ఇండియాపై ప్రశంసల జల్లు కురిపించారు.రోటా వైరస్, కరోనా వైరస్ లాంటి వాటికి మందును భారత్ లోనే తయారుచేశారు. వీటికోసం గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తానని వెల్లడించారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఎఆర్ఇ) పరిశోధనలకోసం గేట్స్…
