భూమి బాగుంటేనే…మనిషి బాగుంటాడు
భూసార సంరక్షణతోనే మన ఆరోగ్య సంరక్షణ సాధ్యం భూమిత్ర సేంద్రీయ ఎరువులను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు మన తడిచెత్త- మన సేంద్రీయ ఎరువు- మన నేల సిద్ధిపేట బ్రాండ్‌తో జీవ సంపన్న ఎరువు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : భూమిత్ర అంటే భూమికి మిత్రులుగా మారాలి. మనిషి ఆరోగ్యానికి, భూమికి అవినాభావ…
