Category Uncategorized

కర్టాకలో ఆర్టీసీ బస్సు చోరీ.. తెలంగాణలో పట్టివేత

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 22 : కర్ణాటకలో ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేశారు. బస్టాండ్‌లో నిలిపి ఉన్న బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. కర్ణాటకలో చోరీ అయిన ఈ బస్సును తెలంగాణ సరిహద్దులోని తాండూరులో గుర్తించారు. కర్ణాటక, తాండూరు పోలీసుల సహాకారంతో 12 గంటల్లోనే బస్సు ఆచూకీని కనిపెట్టారు. కర్ణాటక రాష్ట్రం చించొల్లి ఆర్టీసీ…

సియాటెల్‌ ‌నగరంలో కులవివక్ష నిషేధం

అమెరికన్‌ ‌తొలి నగరంగగా రికార్డు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : అమెరికాలోని సియాటెల్‌ ‌నగరం రికార్డు సృష్టించింది. కుల వివక్షను నిషేధిస్తూ దేశంలోనే  తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు సియాటెల్‌ ‌నగర కౌన్సిల్‌ ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చింది. దీంతో సియాటెల్‌ ‌కులవివక్షను నిషేధించిన తొలి అమెరికా నగరంగా నిలిచిందని ’అసోసియేటెడ్‌ ‌ప్రెస్‌’ ‌వార్తాసంస్థ వెల్లడించింది.…

విప్రో సగం జీతం ఆఫర్‌

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఫ్రెషర్స్‌కు జీతం సగం తగ్గించుకోవాలని ఇచ్చిన సలహాపై ఐటీ ఉద్యోగుల సంఘం  నైట్స్  ‌మండిపడుతోంది. మొదట ఆఫర్‌ ‌చేసిన జీతంలో సగానికి పని చేయాలని కోరింది. విప్రో ఇచ్చిన సగం జీతం ఆఫర్‌పై నైట్స్ ఆ‌గ్రహం వ్యక్తం చేసింది. విప్రో  తీసుకున్న ఈ…

సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలతో పూర్తయిన దిల్లీ మేయర్‌ ఎన్నిక•

తొలుత వోటు వేసిన బిజెపి ఎంపీ నాక్షి లేఖి మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్‌ ఎం‌పిక న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : ఎట్టకేలకు దిల్లీ మేయర్‌ ఎన్నికకు బుధవారం వోటింగ్‌ ‌పూర్తయింది. మేయర్‌ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలతో ఎన్నికను నిర్వహించారు. బీజేపీ ఎంపీ…

ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో

అయితే..పిల్లలు కావాలన్న ఆసక్తి మాత్రం ఉంది ఇటాలియన్‌ ‌డియాకు ఇచ్చిన ఇంటర్వూలో రాహుల్‌ ‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్యనేత, గాంధీ-నెహ్రూ ఫ్యామిలీ వారసుడు రాహుల్‌ ‌గాంధీ వయస్సు ఇప్పుడు 52 ఏళ్లు. ఇన్నేళ్లు గడిచినా ఆయన పెళ్లిపై ఎలాంటి స్పందనా లేదు. అయితే, తాజాగా పెళ్లి, పిల్లల అంశంపై రాహుల్‌…

‌ప్రాణాంతకం జలభీతి వ్యాధి

ర్యాబీస్‌ అనేది ఒక వైరస్‌ ‌వల్ల సంభవించే ఒక వ్యాధి, ఇది వ్యాధి సోకిన జంతువు యొక్క లాలాజలం ద్వారా వ్యాపి స్తుంది. ర్యాబీస్‌ ‌వ్యాధిని వ్యాపింపజేయు అనేక వాహకాలు ఉన్నాయి -ఎక్కువగా కుక్కలు మరియు గబ్బిలా లు. వైరస్‌ ఒక కాటు ద్వారా లేదా వ్యాధి సోకిన జంతువు యొక్క లాలాజలం ఒక గాయం…

ఆర్ధిక మాంద్యంలో ఆహారం కోసం అలజడులు

ప్రంచమంతా ఆర్థిక సంక్షోభం దిశ గా పయని స్తున్నది. పలు దేశాల్లో ఈ సంక్షోభం మరింత తీవ్రస్థాయిలో ఉంది. పాక్‌,‌శ్రీలంక వంటి దేశాలు ఆహారం లేక అలమటిస్తున్నాయి. అగ్రరాజ్యాలు కూడా దీనికి అతీతం కాదు. ఆర్ధిక పతనం అంచున ఉన్న కొన్ని  దేశాలు తమ డొల్లతనాన్ని కప్పి పుచ్చుకోవడానికి పలు ప్రయత్నాలు ఆరంభించాయి.చమురు కొరతతో పలు…

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల జాలి దయ చూపండి

సింగరేణి బొగ్గు గనులు 59 : 41 వాటాలు కలిగియున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంస్థ.  చట్టాలు, బొగ్గు గనుల కొత్తవి ఏర్పాటు చేయుటకు, ఉన్నవాటిని విస్తరణ చేసుకొనుటకు,  వేతనాలు, రక్షణ మొదలగు  విషయాలు వీటి నియమ నిబంధనలు కేంద్రం ప్రభుత్వం చూస్తుంది. పరిపాలన యావత్తు  రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కలిగి ఉన్న సంస్థ .…

మార్చి, ఏప్రిల్‌, ‌మే నెలల ఆర్జిత సేవల కోటా

నేటి సాయంత్రం విడుదల చేయనున్న టిటిడి తిరుమల, ఫిబ్రవరి 21 : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు మార్చి, ఏప్రిల్‌, ‌మే నెలలకు సంబంధించి బుధవారం 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్‌ ‌లైన్‌ ‌లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్‌ ‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఉన్నట్టు తెలిపింది.…