అధికారం ఇంకా 3 నెలలే…ఆ తరువాత మీ దుకాణం బంద్
బీఆర్‌ఎస్ గూండాలపై హత్యాయత్నం కేసు పెట్టాల్సిందే పిల్లలు, వృద్ధులను చంపే యత్నం చేస్తారా? కేసీఆర్ పాలనలో కుక్కలు పిల్లలను చంపుతున్నాయి… బీఆర్‌ఎసోళ్లు మనుషుల్ని చంపుకు తింటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు తాండూరులో బీజేపీ నేత మురళీ గౌడ్ కుటుంబానికి పరామర్శ తాండూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : హత్యలు,…
