అంధత్వ రహిత తెలంగాణ.. ప్రభుత్వ లక్ష్యం
అద్భుతంగా కొనసాగుతున్న కంటి వెలుగు 25 రోజుల్లో 50 లక్షల మార్కును దాటిన పరీక్షలు చివరి వ్యక్తి వరకు కంటి పరీక్షలు కెసిఆర్ లక్ష్యాన్ని విజయవంతం చేస్తున్న అధికారులు పరీక్షల నిర్వహణలో సిద్దిపేట ముందుందన్న మంత్రి హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా నినాదంతో ప్రభుత్వం ముందుకు…
