కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ త్యాగం ఆదర్శం కావాలి ..
గత వారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అయిదు రోజుల సుదీర్ఘ మంతనాలు,చర్చల తరువాత గురువారం సిద్దరామయ్య ను ముఖ్యమంత్రి గా ,,పోటీదారుడు డి కె శివకుమార్ ను ఉప ముఖ్యమంత్రి గా ఖరారు చేసింది.ప్రమాణ స్వీకారం శనివారం ..రేపు బెంగళూరు కంఠీరవ స్టేడియం లో జరుగనున్నది. కర్ణాటక లో…

