Category Uncategorized

బూటకపు ప్రచారాన్ని మానుకోవాలి…

‘‘‌నియంతృత్వపోకడలు, అణిచివేసే విధానాలు, కక్ష సాధింపు చర్యలు, ఏజెన్సీల దుర్వినియోగం, ప్రలోభాల ద్వారా ప్రతిపక్షాలను, మేధావులను బలహీనం చేయగలగడం ఎల్లవేళలా సాధ్యపడదని గ్రహించాలి. కార్పొరేట్‌ ‌సంస్థలు ప్రతిసారీ తమను కాపాడలేవన్న వాస్తవాన్ని గుర్తించాలి. పార్లమెంట్‌లోనూ, ఇతర వ్యవస్థల్లోనూ ప్రజాస్వామిక విధానాలను అనుసరించాలి..అన్నిటికి మించి ..’’ దక్షిణాదిలో తాము అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కర్ణాటకను కోల్పోయిన…

‌రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు

ఆటోను ఢీ కొట్టిన లారీ 6 గురు వ్యవసాయ కూలీలు మృతి మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు బతుకు కోసం వెళ్లి మృత్యువాత పడిన వైనం మృతుల కుటుంబాలకు సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ‌మిర్యాలగూడ (నల్గొండ),ప్రజాతంత్ర,మే17 : బతుకుదేరువు కోసం కూలీ పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీల బతుకులు లారీ రూపంలో మృత్యువు…

రేపు రాష్ట్ర కేబినెట్‌ …నేడు బిఆర్‌ఎస్‌ ‌సమావేశం

‌తాజా పరిణామాలపై సీఎం కెసిఆర్‌ ‌చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16  :రేపు,గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు  అధ్యక్షతన.. డా. బి.ఆర్‌. అం‌బేడ్కర్‌ ‌తెలంగాణ సచివా లయంలో.. రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశం జరగనున్నది. కర్ణాటక  ఎన్నికల ఫలి తాలు రాష్ట్రంపై ప్రభావం చూపుతాయన్న ప్రచారం మధ్య బుధవారం బిఆర్‌ఎస్‌ ‌లెజిస్లేచర్‌,…

రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య’’ చైర్మెన్‌గా పిట్టల రవీందర్

హైదరాబాద్,ప్రజాతంత్ర,మే16: ‘తెలంగాణ  రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య’’  రాష్ట్ర చైర్మెన్‌గా.. తెలంగాణ ఉద్యమ కారుడు,  మత్స్యరంగ నిపుణుడు పిట్టల రవీందర్‌ను,వైస్ చైర్మన్ గా.. గంగ పుత్ర సంఘాల సీనియర్ నాయకుడు దీటి మల్లయ్య ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  నియమించారు. సిఎం  నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

‌మత్స్యకారులకు టిడిపి అరకొర సాయం

తాముసంవత్సరంలోనే రూ.231 కోట్లు ఇస్తున్నాం 1,23,519 మత్స్యకారుల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తేడా  గమించాలి ఎన్నికలొస్తేనే బాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు లేకుంటే హైదరాబాద్‌లో పడకేస్తారు మత్స్యకార భరోసా నిధుల విడుదలలో సిఎం జగన్‌ ‌బాపట్ల,మే16 :తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు అరకొర సాయం మాత్రమే…

మారాలి మరి

ఓయ్‌! అప్పుడు చెబితే వినలేదుగా ఇప్పుడైనా ఒప్పుకుంటావా నా జోస్యం నిజమని. నీ రక్తాన్ని బొట్టు బొట్టుగా పిండుకుంటూ, తన భవిష్యత్‌ ‌వెలిగించే దీపాల్లో పోసుకుంటూ, తనను తాను బతికించుకోజూస్తోన్న రాకాసి కోరలలో ఇరుక్కున్నావని అర్ధమయ్యాక కాదని ఎలా అంటావులే? ఎంతమొత్తుకున్నా వినకుండా, తుళ్ళి తుళ్ళి పడుతూ, చిన్నపిల్లాడిలా ఎగురుకుంటూ వెళ్లి మరీ ఎన్నుకున్నావుగా! అదిగో…

జీవిత చరమాంకంలో ఉన్న విశ్రాంత బొగ్గు ఉద్యోగులను ఆదుకోండి

భారతదేశం  పారిశ్రామిక వారసత్వం స్వదేశీ బొగ్గుపై  నిర్మించబడింది. దేశంలో ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు 75% బొగ్గును ఇంధనంగా ఉపయోగించి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌నుండి ఉత్పత్తి జరుగుతున్నది.  వందల మిలియన్ల సంవత్సరాలలో జీవ పదార్థం ఒత్తిడి మరియు వేడి  భౌగోళిక శక్తులకు లోబడి ఉన్నప్పుడు బొగ్గు ఏర్పడుతుంది.  విశ్రాంత బొగ్గు ఉద్యోగులు పెన్షన్‌ ‌ను సవరించకపోవడం…

పండ్ల తోటల పెంపకంలో సిలికాన్‌ ‌పాత్ర అమోఘం

సిలికాన్‌  ఉద్యాన పంటలకు అవస రమైనదిగా పరిగణించబడుతుంది,  ఇది అన్ని మొక్కల జాతులకు అవస రమైన పోషకంగా వర్గీకరించబడలేదు. ఇది ఉద్యాన పంట లతో సహా అనేక మొక్కలకు ప్రయోజనకరమైన మూలకం.  ‘‘మొక్క-అవసరమైన ప్రయోజనకరమైన మూలకం’’గా వర్గీకరించబడింది.ఉద్యాన పంటలతో సహా మొక్కలపై సిలికాన్‌ ‌వివిధ సానుకూల ప్రభావాలను చూపుతుంది. హార్టికల్చర్‌లో సిలికాన్‌ ‌చాల  ప్రయోజనాలు కలిగిఉంది. …

పాఠ్యాంశాల తొలగింపు – పిల్లల్లో శాస్త్రీయ వైజ్ఞానిక దృక్పథాల ముగింపు

‘‘‌భారతదేశమంటే సర్వమత సమ్మేళనం అనే విషయాన్ని మరిచి, మరిపించి …..హిందూ దేశం అని, హిందూ రాజుల చరిత్ర తప్ప ఇతర రాజుల చరిత్ర ఉండకూడదు, ఉంచకూడదు అనే కోణంలో జరిగే ప్రయత్నంగా భావించవచ్చు . రానున్న కాలంలో చరిత్రలో హిందూ ధర్మం , హిందూ రాజులు వారి చరిత్రను మాత్రమే పాఠ్యాంశాలలో చొప్పించక పోరు.  విద్యార్థుల…