Category Uncategorized

రాజసూయ యాగం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి నారద మహర్షి ధర్మరాజుతో తాను దేవలోకంలో పాండురాజును కల్సుకున్నట్లుగా చెప్పాడు. పాండురాజు తనను రాజసూయ యాగం గావించి పేరు ప్రఖ్యాతలు గావించాలని చెప్పి ఆయన కోరిన విధంగానే యాగం చేయడం మీ విధి అని బోధించాడు. ధర్మరాజాదులు నారదునికి ఘనసత్కారాలు చేసి సాగనంపారు. ధర్మరాజు తదనంతరం, రాజసూయయాగం చేయాలని…

నేడు దివంగత ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి

జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబుదూర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.‌టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన అమానుష దాడిలో రాజీవ్‌ ‌గాంధీ బలి అయినారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య గావించ బడిన నాటి నుండి మే 21 తీవ్రవాద…

సప్లై చైన్‌ ‌వ్యవస్థను పటిష్ఠపరచలేమా ? ఆహారపదార్థాల విసర్జన అరికట్టలేమా ?

ఒక పక్క మార్కెట్‌ ‌లో బంగా రం ధర దగదగ లాడుతోంది. మరో వైపు ఆ బంగారం ధరతో పోటీపడి మరీ మిర్చి ధర ఘాటె క్కుతోంది. తెల్లబం గారంగా పిలువబడుతున్న పత్తి ధర కూడా పైపైకిపోతోంది. అయితే అందుకు భిన్నంగా టమాట రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన టమాటకు…

ఉత్తర, దక్షిణ భారతాల మధ్య అగాధం పెరుగుతోందా..!

బెంగుళూరు మహానగరాల్లో ఆర్థిక అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని, పెట్టుబడులు కూడా ఈ ప్రాంతానికి తరళుతున్నట్లు తెలుస్తున్నది. ఉన్నత విద్యావంతులు దక్షిణ భారతంలో అధికంగా ఉండడంతో పాటు వివిధ వ్యాపారాల స్థాపన, ఉద్యోగాల కల్పన, అధిక జీవన ప్రమాణాలు కలిగి ఉండడంలో ముందు ఉన్నట్లు వివరాలు రుజువు చేస్తున్నాయి. వస్త్రధారణలో ఉత్తరాది మహిళలు చీరలు, సల్వార్‌ ‌చుడిదార్‌…

రూ. 2,000 డినామినేషన్‌ ‌నోట్ల ఉపసంహరణ:ఆర్‌బీఐ

న్యూదిల్లీ.ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే19:రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా రూ. 2,000 డినామినేషన్‌ ‌నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.. మరియు సెప్టెంబర్‌ 30,2023 ‌లోపు వాటిని మార్చుకోవాలని కోరింది. అయితే రూ.2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయి అని తెలిపింది..శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ఇలా…

‌శ్రామిక సౌందర్యం

పుడమి నుదుట బాసిసిల్లినా ముత్తేదువ కుంకుమ బొట్టు మట్టి పరిమళల సేద్యంలో ఆకు పచ్చని పట్టు చీరతో ‘‘ పచ్చని మాగాణి ‘‘ ప్రకృతి ఒడిలో ఒదిగి పోతుంది.! అంకురాల అమ్మతనం చంటి పాపల పెదవి రుచుల పాలధారాలు జలధారలై ప్రవహిస్తూ.. నేల తల్లి అనురాగాల అంబుల పొదుగు.. అన్నదాత మోములో వెలుగులు నింపుతుంది.! భూతల్లిని…

జీ ఓ 111 రద్దు ..!

హెచ్‌ఎం‌డీఏ పరిధి విధివిధానాలే  ఆ గ్రామాలకు వర్తింపు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం 39 డిఎంహెచ్‌వో పోస్టుల మంజూరు విఆర్‌ఎల రేగులరైజ్‌ .. ‌రెండో విడత గొర్రెల పంపిణీ వనపర్తి లో జర్నలిస్ట్ ‌భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు మైనార్టీ కమిషన్‌ ‌లో జైన్‌ ‌కమ్యూనిటీ కి స్థానం టిఎస్‌పిఎస్‌లో 10 పోస్టులను కొత్తగా భర్తీ…

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

3వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న మెడ్‌‌ట్రాక్‌ ‌వైద్యపరికరాల తయారీకి అంగీకరించిన సంస్థ అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్‌తో ప్రతినిధుల భేటీ న్యూయార్క్,‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే18: అమెరికాకు చెందిన మరో భారీ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకిరంచింది.  వైద్య పరికరాల తయారీ రంగంలో పేరొందిన మెడ్‌ ‌ట్రానిక్‌  ‌కంపెనీ 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు…

జల్లికట్టుకు అనుకూలంగా ‘సుప్రీం’ తీర్పు

జల్లికట్టు, ఎడ్లబండ్ల పోటీలపై పిటిషన్ల కొట్టివేత న్యూదిల్లీ, మే18 :జల్లికట్టుకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. జల్లికట్టు పోటీలపై  ఎలాంటి నిషేధం లేదని చెప్పింది.  తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పును జస్టిస్‌ ‌జోసెఫ్‌ ‌నేతృత్వంలోని ఐదుగురు న్యాయ మూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. జల్లికట్టు క్రీడను, మహారాష్ట్రలో…