Category Uncategorized

ప్రకృతి వైపరీత్యాల పట్ల అవగాహన అవసరం

‘‘‌ప్రకృతి వైపరీత్యాల నివారణకై,  ప్రణాళికలను బడ్జెట్లో ప్రత్యేకంగా పొందు పరచాల్సిన అవసరం ఉంది. నష్టం అంచనాలో పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలను భాగ స్వాములను చేయాలి. ప్రకృతి వ్యవస్థలకు హాని కలగకుండా, గొలుసుకట్టు హరిత వనాల పెంపకానికి, మడ అడవుల పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ వనీకరణ నిధులను సమకూర్చాలి.వైపరీత్యాలకు దారి తీయకుండా తీరప్రాంత వనరుల వినియోగం జరిగేలా…

బిఆర్‌ఎస్‌ ‌సిట్టింగ్‌ల్లో ఆందోళన…

పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపైన ముచ్చటగా మూడవసారి గులాబి జెండాలను ఎగుర వేయాలన్న ధ్యేయంగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రణాళికలను రచిస్తోంది. గత ఏడాది టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌ ‌పార్టీగా మార్చినప్పటినుండి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్టీని విస్తృతపరిచే కార్యక్రమాలను కొనసాగిస్తూనే, రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు ఆ పార్టీ వ్యూహ రచన…

రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ఖరారు

    ‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ను జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో…

కర్ణాటక విధాన సౌధకు శుద్ది

గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్‌ ‌బెంగళూరు,మే22 : కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అవినీతి పాలన ముగిసిందంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సోమవారం ఆవు మూత్రంతో విధాన సౌధను శుద్ధి చేశారు. శనివారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సోమవారం విధానసౌధ ప్రాంగణాన్నిఆవు మూత్రంతో శుభ్రం చేశారు. బీజేపీ తన అవినీతితో…

గులాబీ కి ‘గడల’ ముళ్ళు .. గడ్డు కాలమే..!

తగ్గుతున్న  పొలిటికల్‌ ‌గ్రాఫ్‌ ‌రాజీనామ చేసి రాజకీయాలు చేయాలి గూడెం పాల్‌ అం‌టూ సెటైర్లు కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్ర ప్రభుత్వ అధికారిక హోదాలో ఉన్న  వ్యక్తి ఉన్నతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ ఎమ్మెల్యేను విమర్శించడం అంటే పరోక్షంగా ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడమే అన్న సంగతి మరుస్తున్నారు గడల శ్రీనివాస్‌ ‌రావు.…

కులాల రాజకీయాలు

దేశంలోను, రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు,రాజకీయ క్రమశిక్షణ అవసరం. కులరహిత సమాజాం కోసం పాటుపడాల్సిన పాలకులు, రాజకీయ నేతలు కులాల కుంపట్లను ఇంకా ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాలు మొత్తం కులాల చుట్టే తిరుగుతున్నాయి. ఇందుకోసం కులాల వారీగా పథకాలు ప్రకటిస్తున్నాయి. అయితే నగదు బదిలీలు, లేదా ఇతర తాయిలాలు ప్రకటించడం దారుణం…

పెద్దనోటుపై ‘రద్దు’ వేటు

రెండు వేల పెద్ద నోటుకు భారత రిజర్వ్య బ్యాంకు బేషరతుగా గండి కొట్టింది క్లిన్‌ ‌మనీ పాలషి పేరిట పింక్‌ ‌కరెన్సీని బ్లాక్‌ ‌చేసి కాలం చెల్లినట్లు తేల్చింది పెద్ద నోటు రద్దు తంత్రం సామాన్య జనుల మీద ప్రభావం చూపనప్పటికి సంపన్న వర్గాన్ని మాత్రం పెద్ద షాకుకు గురిచేసింది ఆర్థిక నేరగాళ్ల ముఠాకు ఆశనిపాతంగా…

వేసవి తాపాన్ని అధిగమించడం ఎలా…?

తెలంగాణ ని ప్పుల కొలిమిని తలపి స్తున్నది. వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఉదయం 8 నుంచి జనం బయట అడుగుపెట్టేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు చేరింది. మరో మూడు రోజుల పాటు ఎంత తీవ్రత ఇలాగే…

మసక బారుతున్న కౌటుంబిక సంబంధాలు

భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఆ వ్యవస్థ మూలాలే నేడు ఆధారాలను కోల్పోతున్నాయి. రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం అంశాల విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు, సమైక్యత, సంఘటిత సమిష్టి జీవన విధానం గురించి ఈ కాలంలో పట్టింపులు లేకుండా పోతున్నాయి. కుటుంబం అనగా ఒకే…