మహిళల కోసం పలు ప్రత్యేక కార్యక్రమాలు..
మెదక్ జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంఖుస్థాపన మెదక్,ప్రజాతంత్ర, జూన్5: పుట్టుక నుంచి చావుదాకా ఆలోచిస్తు విభిన్న కార్యక్రమాలు అమలుచేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి టి.హరీష్ రావు అన్నారు. సోమవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య…
