Category Uncategorized

అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా…

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు .. తెలంగాణ ప్రగతి కళ్లకు కట్టేలా కార్యక్రమాలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సిఎం కెసిఆర్‌ ‌జిల్లాకు రూ. 105 కోట్ల నిధులు విడుదల పోరాటాలు, త్యాగాలతో,ప్రజాస్వామ్యపంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణదశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరులత్యాగాలు స్మరిస్తూ, ప్రజలఅకాంక్షలకు అనుగుణంగా ఘనంగా…

సచియాలయ ప్రారంభానికి ఆహ్వానం పంపలేదే

తమిళసై మరోమారు వివాదస్పద వ్యాఖ్యలు కొత్త పార్లమెంట్‌ ‌భవన ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా వివాదం రేగుతున్న వేళ..తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయం అంశంతో ముడిపెడుతూ ఆమె మాట్లడారు. తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారని తమిళిసై మెచ్చుకున్నారు. కానీ  సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తుచేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక…

రాబోయేది బిజెపి ప్రభుత్వమే

కాంగ్రెస్‌ ‌పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు బిజెపిలో లుకలుకలు కేవలం వి•డియా సృష్టి బిజెపి కార్యవర్గ సమావేశాల్లో ఎంపి ధర్మపురి అర్వింద్‌ ‌ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం బిజెపి నిజామాబాద్‌ ఎం‌పీ అర్వింద్‌ ‌చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు గెలుపే…

డెహ్రాడూన్‌ ‌దిల్లీ మధ్య వందే భారత్‌

‌వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ  : ఉత్తరాఖండ రాజధాని డెహ్రాడూన్‌ ‌నుంచి దేశ రాజధాని న్యూ దిల్లీతో కలుపుతున్న తొలి సెవి•-హై స్పీడ్‌ ‌వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. వివిధ మార్గాల నుంచి దిల్లీని కలుపుతున్న ఆరవ వందే భారత్‌ ‌రైలు ఇది. ఇప్పటివరకు దేశ…

ఎం‌సెట్‌ అమ్మాయిలదే హవా

ఫలితాలు విడుదల అగ్రికల్చర్‌లో 86 శాతం, ఇంజినీరింగ్‌లో 80 శాతం తెలంగాణలో ఎంసెట్‌ ‌ఫలితాలను విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జెన్‌ఎఎఫ్‌ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. ఇంజినీరింగ్‌, అ‌గ్రికల్చర్‌, ‌వైద్య విభాగాలకు సంబింధించిన ఫలితాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో 15…

విద్యారంగ ప్రగతిని ప్రస్ఫుటించాలి

అధికారులకు మంత్రి సబిత ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే24 : తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు విద్యారంగంలోని విజయాలకు సంబంధించి…

యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ ‌షాక్‌

‌షేరింగ్‌ ‌పాస్‌వర్డ్‌పై కీలక నిర్ణయం న్యూదిల్లీ, మే24 :ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ ‌తన యూజర్స్‌కు భారీ షాకిచ్చింది. ఎకౌంటు పాస్‌వర్డ్ ‌షేరింగ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే పాస్‌వర్డ్‌ను షేర్‌ ‌చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇతరులతో పాస్‌వర్డ్ ‌షేర్‌ ‌చేసుకుంటే అదనపు ఛార్జెస్‌ ‌చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం…

పోలీస్‌ ‌శాఖ కాషాయీకరణ కుదరదు

రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సందే ఘాటుగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి డికె బెంగళూరు,మే24 : కర్ణాటకలో శాంతి భద్రతల పరిస్థితి పై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌  ‌పోలీసు అధికారులను హెచ్చరించారు. పోలీసు శాఖను కాషాయీకరణ చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సహించేది లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని తమ చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు ఎవర్నీ అనుమతించం. పోలీసు…

విద్యారంగం పై పెరుగుతున్న కాషాయ దాడి

‘‘‌హఠాత్తుగా సిలబస్‌ ‌లో మార్పులు చేయటం రాత్రికి రాత్రి నోట్ల రద్దు చేసినంత సులువు కాదు. ఆయా సంబంధిత విషయాలను కూర్చిన విషయ నిపుణులు,మేధోవర్గ ప్రతినిధులు,ఆచార్యుల సమ్మతి ,సంప్రదింపులు లేకుండా హఠాత్తుగా ఈ సిలబస్‌ ‌తొలగింపులు, మార్పులు ఏ వర్గ ప్రయోజనాల కోసం చేయబడ్డాయనేది బహిర్గతం కావాలి. తొలగించిన అధ్యాయాలు ప్రస్తుత పాలకులు భావజాలానికి భిన్నంగా…