రైల్వేలలో మానవ వనరుల కొరత ..
ఖాలీలను ఎందుకు భర్తీ చేయడం లేదు ..? ప్రైవేటీకరణకు కుట్ర రైల్వే ప్రమాదంపై సిబిఐ దర్యాప్తా..? తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రధాని మోదీకి లేఖ న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,జూన్6: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐతో దర్యాప్తు జరిపించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ప్రకటనను…
