పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి వేదిక
యాదృచ్ఛికంగా ఎన్టీఆర్ శతజయంతి రోజే ప్రారంభం నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ అభూతకల్పనలు :టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ న్యూదిల్లీ,మే29 : పార్లమెంట్ భవనం దేశ సంపద కాబట్టి ఆ వేదికను తాము ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా భావిస్తున్నామని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజున నూతన పార్లమెంట్…
