Category Uncategorized

ఇంటి పైకప్పు కూలి మహిళల, ఇద్దరు పిల్లలకు గాయాలు

తాండూరు, ప్రజాతంత్ర, జూలై 17: ఇంటి పైకప్పు కూలి ఓ మహిళ ఇద్దరు పిల్లలకు గాయాలు అయిన సంఘటన సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం పాత తాండూర్ రైల్వే గేట్ సమీపంలో అంబేద్కర్ నగర్ లో నీరటి నరసింహులు అనే వ్యక్తి కి చెందిన మాల బండ…

హుస్సేన్ సాగర్ లేక్‌లో 14 వ ఎడిషన్ మాన్‌సూన్ రెగట్టా!

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : ఫెడరేషన్ క్యాలెండర్‌లో భాగంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ర్యాంకింగ్ ఈవెంట్‌కు అగ్రశ్రేణి జాతీయ సెయిలర్లు హాజరు కాబోతున్న 14వ ఎడిషన్ మాన్ సూన్ రెగట్టా జూలై 18న రేసింగ్‌ తో ప్రారంభం కానుంది. మాన్‌సూన్ రెగట్టా రోలింగ్ ట్రోఫీ, ప్రతిష్టాత్మకమైన ఎస్ఎహ్ బాబు మెమోరియల్ ట్రోఫీలు ఉత్తమ నావికుని…

ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్‌దే పేటెంట్‌

విద్యుత్‌ ‌విషయంలో కాంగ్రెస్‌ ‌మాత్రమే న్యాయం చేసింది కెసిఆర్‌ ‌పాలనలో ఇరిగేషన్‌ ‌రంగం దెబ్బతింది కాంగ్రెస్‌ ‌వొస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది డియా సమావేశంలో భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15:ఉచిత విద్యుత్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ పేటెంట్‌ అని సిఎల్‌ ‌పి నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్‌ ‌విషయంలో తెలంగాణకు కాంగ్రెస్‌ ‌పార్టీ న్యాయం చేసిందని భట్టి…

తెలంగాణలో నాణ్యమైన విద్య అందించడంలేదు

సమస్యలపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కు నచ్చదు సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌ఫోరం కన్వీనర్‌ ఆకునూరి మురళి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలనే అంశంపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌హాజరైన మేధావులు, విద్యావంతులు, సామాజికవేత్తలు ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సహా రాష్ట్రంలోని బిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌పేదలకు నాణ్యమైన విద్యను అందించడం లేదని…

ఉచిత విద్యుత్‌ ‌కాంగ్రెస్‌ ‌ఖాతాలో లేదు

రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వొద్దన్నదే వారి పాలసీ రేవంత్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15: రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వొద్దన్న రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేగుతూనే ఉంది. ఉచిత విద్యుత్‌ ‌రద్దు అనేది జాతీయ కాంగ్రెస్‌ ‌పార్టీ పాలసీగా ఉందని మంత్రులు జగదీష్‌ ‌రెడ్డి,నిరంజన్‌ ‌రెడ్డిలు అన్నారు. కాంగ్రెస్‌ ‌తీరుకు వ్యతిరేకంగా మంత్రి…

సమైక్య పాలనలో దుర్భిక్షం… స్వపరిపాలనలో సుభిక్షం

రామయంపేట అభివృద్ధికి  రూ.20 కోట్లు మంజూరు చేస్తా పద్మాదేవేందర్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి: మంత్రి హరీష్‌రావు మంత్రి హరీష్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన మెదక్‌, ‌సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బిజెపి, కాంగ్రెస్‌ ‌శ్రేణులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 15: నాటి సమైక్య పాలనలో దుర్భిక్షం ఉంటే…నేటి స్వపరిపాలనలో సుభిక్షంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…

పదిరోజులపాటు రైతు సమావేశాలు

మూడు పంటల విధానమా..మూడు గంటల కరెంటా రైతులతో విస్తృతంగా చర్చించి తీర్మానాలు చేయాలి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు ఉండాలి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై15: రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల పాటు రైతులతో సమావేశాలు నిర్వహించి ఉచిత విద్యుత్‌పై చర్చించాలని అధికార బిఆర్‌ఎస్‌ ‌నిర్ణయి ంచింది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌…

‌ప్రభుత్వ దవాఖానాల్లో్ల అన్ని రకాల వైద్య సేవలు

విధుల్లో లేని డాక్టర్లపైన తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 15: ప్రభుత్వ దవాఖానాల్లో కల్పిస్తున్న అన్ని రకాల వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. శనివారం జగిత్యాల…