Category Uncategorized

సకల భోగభాగ్యలు ఇచ్చే పండుగ

ఆషాడ మాసంలో వచ్చే పండుగ గ్రామదేవతలకు మొక్కులు తీర్చే పండుగ నైవేద్యాలు పెట్టే పండుగ సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే పండుగ ఆనందాలు వెల్లి విరిసే పండుగ పసుపు, వేపరెమ్మలతో ఊరేగించే పండుగ వర్షాకాలంలో వచ్చే రోగాలను తరిమేసే పండుగ శరీరం కుండగా భావించే పండుగ ఆత్మ దివ్య జ్యోతిగా తెలిపే పండుగ పోతురాజు చిందులు…

పంతుళ్ళ ప్రమోషన్లు పట్టాలెక్కేది ఎప్పుడో?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఒక్కసారి మాత్రమే ఉపాధ్యాయ పదోన్నతులు జరిగాయి. గత ఎనిమిది సంవత్స రాలుగా పంతుళ్లు ప్రమోషన్స్ ‌కై కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రతి వేసవిలో పదో న్నతులు ఉంటాయని ఎదురు చూడడం ఎండమావిలా వాళ్ళ ఆశ లు ఆవిరి కావడం శరా మామూలు అయింది. రాష్ట్రంలో పాఠశాల…

పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలలో 50 వేల మంది గ్రామపంచాయతీ సిబ్బంది పనిచే స్తున్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమ స్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం సరైన పద్ధతి కాదు. గ్రామాలలో జరిగే ప్రభుత్వ నుంచి పనుల్లో…

‌ప్రేమించిన పాపానికి యువకుడికి శిక్ష

అమ్మాయి బంధువులు కిడ్నాప్‌ ‌చేసి నిప్పు బెంగళూరు, జూలై 17 : ఓ యువకుడు తన దూరపు బంధువైన ఓ అమ్మాయితో గత కొద్ది నెలల నుంచి ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ గత రెండు వారాల్లో ఒకట్రెండు సార్లు కలుసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు.. ఆమె ప్రియుడిని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా అతడిని కిడ్నాప్‌…

ఒం‌టరి అవుతున్న బిఆర్‌ఎస్‌..

‌దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పును కాంక్షించిన భారతీయ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ఇప్పుడు ఒంటరిగానే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తున్నది. ఇంతకాలం దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌, ‌బిజెపి ప్రభుత్వాలు దేశ ప్రజల అవసరాలను తీర్చలేక పోయాయి. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోలేక పోవడం వల్లే ప్రజలు పురోగతిని సాధించలేక పోతున్నారు. స్వాతంత్య్రం వొచ్చిన ఈ డెబ్లై…

కేదార్‌నాథ్‌ ఆలయ పరిసరాల్లో ఫోటోగ్రఫీ నిషేధం

రుదప్రయాగ్‌, ‌జూలై 17 : కేదార్‌నాథ్‌ ఆలయపరిసరాల్లో ఫోటోగ్రఫీని నిషేధించారు. తాజాగా బద్రీనాథ్‌-‌కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ఈ విషయాన్ని  ప్రకటించింది. కేదార్‌నాథ్‌ ఆలయ పరిసరాల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని నిషేధిస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఆ వార్నింగ్‌కు చెందిన పోస్టర్లను ఆలయం వద్ద పోస్టు చేశారు. ఒకవేళ ఎవరైనా ఫోటోలు తీయడం కానీ, వీడియో రికార్డింగ్‌ ‌కానీ చేస్తే,…

నేడు పోర్ట్ ‌బ్లయర్‌లో కొత్త టర్మినల్‌ ‌బిల్డింగ్‌ ‌ప్రారంభం

హైదరాబాద్‌, ‌పిఐబి, జూలై 17 : నేడు పోర్ట్ ‌బ్లేయర్‌లో వీర్‌ ‌సావర్‌కర్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయం యొక్క నూతన ఇంటిగ్రేటెడ్‌ ‌టర్మినల్‌ ‌బిల్డింగును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రకృతి నుండి ప్రేరణను పొందిన ఈ భవనం యొక్క వాస్తుశిల్ప ఆకృతి ఒక శంఖం ఆకారాన్ని పోలివున్నట్లుగా కనుపిస్తుంది. దీవుల పర్యావరణం పైన కనీస…

శ్రీ‌శైలంలో పెరిగిన భక్తుల రద్దీ

శ్రీశైలం, జూలై 17 : శివుడికి ప్రీతికరమైన సోమవారం రోజు అమావాస్య కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు పోటెత్తారు. శ్రీశైలం దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. మల్లన్న, భ్రమరాంబికా దేవిలను దర్శించుకునేందుకు తెలుగు రాష్టాల్రతో పాటు ఉత్తరాదికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిత దర్శనానికి 6 గంటలు,…

తిరుమలలో శాస్త్రోక్తంగా సాలకట్ల ఆణివార ఆస్థానం

ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదన శ్రీరంగం ఆలయం తరపున పట్టు వస్త్రాలు సమర్పణ తిరుమల, జూలై 17 : తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్తోక్త్రగా జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఈవో  ఎ.వి.ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారువాకిలి ముందు గల…