ఘనంగా నెల రోజుల పాటు రాష్ట్ర పండుగ..‘‘బోనాలు’’
అమ్మవారికి బోనమెత్తిన సబ్బండ వర్గాలు, సకల జనులు అడుగడుగునా పర్యవేక్షణతో ఘనంగా వేడుకలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషితో విజయవంతం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నెల రోజులపాటు నిర్వహించిన ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగి విజయవంతమయ్యాయి. అత్యంత ప్రాముఖ్యత…
