Category Uncategorized

‌ప్రేమ వ్యవహారంతో దారుణం

యువకుడిని నరికి చంపిన బంధువులు న్యూ దిల్లీ, జూలై 18 : దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడిని యువతి బంధువులు  నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని జాఫ్రాబాద్లో సోమవారం చోటు చేసుకుంది. సల్మాన్‌ అనే 25 ఏళ్ల…

ఎం‌బిబిఎస్‌ ‌నెక్టస్ ‌పరీక్షలు వాయిదా

న్యూ దిల్లీ, జూలై 18 : 2019 బ్యాచ్‌ ఎం‌బీబీఎస్‌ ‌ఫైనలియర్‌ ‌విద్యార్థులకు తదుపరి పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన నేషనల్‌ ‌మెడికల్‌ ‌కౌన్సిల్‌.. ‌తాజాగా మాక్‌టెస్ట్‌ను కూడా రద్దు చేసింది. షెడ్యూల్‌ ‌ప్రకారం.. ఈ నెల 28న ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఎన్‌ఎం‌సీ ఎథిక్స్ అం‌డ్‌…

దిక్కుతోచని స్థితిలో విపక్షాలు

అందుకే ఏకమవుతున్నాయి విశ్వగురు మోదీ ముందు నిలవలేవు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై బెంగళూరు, జూలై 18 : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని, వారి బెంగళూరు సమావేశంతో ఒరిగేదే లేదని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై పేర్కొన్నారు.  తమ ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు బెంగళూరులో షో…

కేరళ కాంగ్రెస్‌ ‌నేత, మాజీ సిఎం ఉమెన్‌ ‌చాందీ మృతి

అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరులో తుదిశ్వాస రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేరళ ప్రభుత్వం ప్రధాని మోదీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున్‌ ‌ఖర్గే, రాహుల్‌ ‌గాంధీ, తదితరుల సంతాపం తిరువనంతపురం, జూలై 18 : కాంగ్రెస్‌  ‌పార్టీ సీనియర్‌ ‌నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ ‌చాందీ కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్‌ ‌చాందీ…

పలు రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం

లక్ష్మీపూర్‌ ఎత్తిపోతలకు లైన్‌ ‌క్లీయర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. దాంతో కడెం ప్రాజెక్టుపై లక్ష్మీపూర్‌ ఎత్తిపోతల పథకం లైన్‌ ‌క్లియర్‌ అయ్యింది. అలాగే రోడ్ల విస్తరణ, విద్యుత్‌ ‌లైన్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన నేషనల్‌ ‌వైల్డ్‌లైఫ్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రానికి…

తెలంగాణలో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక రాష్ట్రంలో పలుజిల్లాలో ఎడతెరపి లేని వర్షం…హైదరాబాద్‌లో పలుచోట్ల జల్లులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడడంతో భారీ నుంచి అత్యంత…

పార్టీ మారితే కబ్జా కేసులు పెడతారా..?

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ పొంగులేటి గాంధీ భవన్‌లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డితో భేటీ తనపై 20 గుంటల భూమి కబ్జా నింద దారణమన్న కాంగ్రెస్‌ ‌నేత సొంతభూమిలో ప్రభుత్వ సర్వే…హైకోర్టులో కేసు దాఖలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : ఖమ్మంలో పొంగులేటి, ఆయన సోదరుడు ప్రసాదరెడ్డికి చెందిన ఎస్‌ఆర్‌ ‌గార్డెన్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌పై…

కోకాపేటలో బిఆర్‌ఎస్‌కు 11 ఎకరాల భూ కేటాయింపుపై…

బిఆర్‌ఎస్‌కు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : కోకాపేట భూ అప్పగింత కేసులో బీఆర్‌ఎస్‌కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయింపుపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి…

‌ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయమే లక్ష్యం

అధికారం, ప్రధాని పదవులపై మాకు ఆసక్తి లేదు అందుకే విపక్షాల మధ్య ఐక్యత కోరుకుంటున్నాం విపక్షాల భేటీలో ప్రారంభోపన్యాసంలో కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇది అధికార పార్టీ, ఆ పార్టీ విధానాలపై చేస్తున్న యుద్ధం : కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ బెంగళూరు, జూలై 18 : కాంగ్రెస్‌ ‌పార్టీకి కేంద్రంలో…