రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు
ప్రాజెక్టుల్లోకి వరద…పెరుగుతున్న నీటి మట్టం గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం కడెం, నిజాంసాగర్‌లకు భారీగా వరద సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఎస్ హెచ్చరిక ఏకధాటి వర్షాలతో వరంగల్‌లో పాత గోడకూలిన ఘటనలో వ్యక్తి మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 19 : వర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వొచ్చిచేరుతున్నది.…
