రోడ్డుపై ఉన్న వ్యక్తిపై దూసుకెళ్లిన కారు
ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం సోషల్ డియాలో వీడియో పోస్టుతో గుర్తించిన పోలీసులు లక్నో, జూలై 19 : రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తిపై కారుడ దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అలాగే ఆ వ్యక్తిని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ రోడ్డుపై మరో కారులో వెళ్తున్న వ్యక్తి ఈ…
