Category Uncategorized

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి..కలెక్టర్ ప్రియాంకా ఆలా సమీక్ష

గోదారి వరద పై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ ప్రియాంక అలా – . సిబ్బంది కార్య స్థానంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 20 : భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.…

భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం.

  40 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 20 : భద్రాచలం వద్ద గోదావరి క్రమ,క్రమంగా గంట,గంటకు వేగంగా పెరుగుతుంది ప్రస్తుతం గురువారం ఉదయం 9 గంటలకు 40.00 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి నీటి మట్టం,నేటి రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది.ఎగువ వరద అందితే మరింత పెరిగే అవకాశం…

తుర్రేబాజ్‌ ‌ఖాన్‌ ‌పోరాటం… నేటికీ స్ఫూర్తి దాయకం.

భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా పేరెన్నిక గన్న 1857 సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతావనిలో ప్రారంభం అయినా దాని ప్రభావం దక్షిణ భారతదేశానికీ విస్తరించింది. ఈ తిరుగు బాటుకు నిజాం పరిపాలనా ప్రాంతమైన హైదరాబాద్‌ ‌కు సంబంధాన్ని సూచించే చారిత్రక అంశమే తుర్రేబాజ్‌ ‌ఖాన్‌ ‌మార్గదర్శక జీవితం. ఆధునిక మారణ ఆయుధాలు కలిగి, అపారమైన సైనిక…

‌నిశ్శబ్ద ప్రమాదం రేడియోధార్మిక కాలుష్యం

పర్యావరణంలో రేడియోధార్మిక పదార్థాలు వాయు, ద్రవ, ఘన పదార్థాల రూపంలో చేరడంతో జీవకోటి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి తోసివేయడం అనాదిగా జరుగుతోంది. అణ్వాయుధాల విస్పొటనం, న్యూక్లియర్‌ ‌వ్యర్థాలు, రేడియోధార్మిక ఖనిజాల గనులు, రేడియోధార్మిక ఉపయోగాలు, రేడియోధార్మిక పదార్థాల లీకేజీ, రేడియోషన్‌ ‌పరీక్షలు, కాస్మిక్‌ ‌కిరణాలు, న్యూక్లియర్‌ ‌వ్యర్థాలు, రక్షణరంగ అణ్వాయుధాలు, న్యూక్లియర్‌ ‌పవర్‌ ‌ప్లాంట్లలలో ప్రమాదాలు లాంటి…

ఆన్‌లైన్‌ ‌మోసాలు..జాగ్రత్తగా ఉండండి…

ఎప్పుడైతే బ్యాం కింగ్‌ ‌రంగం డిజిటి లీకరణ జరి గిందో ఖాతా దారులు నగదు లావీ దేవీలు ఇంటి నుండే జరుపు తున్నారు.ఇవన్నీ తక్కువ కాలం లోనే జరగడం వలన ఎక్కువ ఖాతా దారులు ఆన్‌లైన్లో నగదు కార్యకలాపాలు చెయ్యడం అలవాటు చేసుకున్నారు. ఇక కోవిడ్‌ ‌పరిస్థితులలో చాలా మంది ఆన్‌లైన్‌ ‌వైపే మొగ్గుచూపారు. ఇదే…

అధికారమే లక్ష్యంగా కూటములు

రానున్న ఎన్నికల్లో దేశాధిపత్యాన్ని చేపట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే దేశంలో మారుతున్న పరిస్థితులను పరిశీలిస్తే  ఏ ఒక్క పార్టీకో పూర్తిస్థాయి అధికారం లభించే పరిస్థితులు లేవు. దీంతో ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి, అంతకు ముందు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్‌ ‌రానున్న ఎన్నికల్లో ఒంటరిగా గెలువలేమన్న నిర్ణయానికి వొచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ…

మహిళా కూలీలతో కలిసి నాట్లు వేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌

‌మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ ‌రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. అధికారిక కార్యక్రమాలతో బిజీ ఉన్నా సామాన్యులతో కలిసిపోతారు. తాజాగా జిల్లాలోని హవేలీ ఘనపూర్‌ ‌మండలం చౌట్లపల్లి గ్రామంలో మహిళా కూలీలతో కలసి  నాట్లు వేసి కూలీలను ఉత్సాహపరిచారు. మహిళా కూలీలు పాటపాడగా వారితో…

కేసీఆర్‌ అన్నం పెట్టినోనికి సున్నం పెడుతడు

దేశంలో రాహుల్‌ ‌గాంధీ గ్రాఫ్‌ ‌పెరిగింది త్వరలోనే బీసీ గర్జన…జనాభా త్రిపదికన బీసీలకు రిజర్వేషన్లు పిసిసి మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు సంగారెడ్డి , ప్రజాతంత్ర, జులై 18 : ‘కేసీఆర్‌ ‌మమ్మల్ని బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారు.నువ్వెందుకు వేస్తావు. జనం వేస్తారు నిన్నే భంగళాఖాతంలో…సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దర్గా దగ్గర అల్లాకే బాబా…

పంచాయితీ కార్మికులు సమ్మె వీడాలి

వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలతతో ఉంది వర్షాకాలంలో సీజనల్‌ ‌వ్యాధుల వ్యాప్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మంత్రి హరీష్‌ ‌రావు సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ ‌వ్యాధులు  వ్యాపిస్తాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా గ్రామ పంచాయతీ కార్మికులు వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని మంత్రి హరీష్‌ ‌రావు…