‘టిమ్స్’ ఆక్ట్ 2023 ఆమోదించిన శాసనసభ..
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5:జిల్లాల్లో చికిత్స పొందిన తరవాత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు నిమ్స్ లేదా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పైనా ఆధారపడవాలి వస్తుంది..రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన సూపర్ స్పెషలిటీ సేవలను అందించడానికి 10 వేల సూపర్ స్పెషలిటీ పడకలను నిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ మరియు టిమ్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి…
