పౌర సమాజం పాత్రం కీలకం
ప్రొ:హరగోపాల్ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో ఆచార్య జయశంకర్ 12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు లో ప్రొ:హర గోపాల్ మాట్లాడుతూ ఇన్ని త్యాగాలు చేసిన తెలంగాణ లో ఫలితాలు ఆశాజనకంగా లేవు.కర్ణాటక తరహలో పౌర సమాజం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ వచ్చాక అంతా బాగుంటదని…
