ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం మాకు లేదు
మణిపూర్‌కు న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం మోదీ మౌనవ్రతాన్ని భగ్నం చేయాలన్న ఆకాంక్ష లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ న్యూదిల్లీ, ఆగస్ట్8 : ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతో కాదని.. మణిపూర్‌కు న్యాయం చేసేందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస…
