ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి
కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 09 : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక మహిళలు కుండల ప్రదర్శన చేసేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మంచినీటి సమస్య లేకుండా చేసారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్…
