ప్రధాని తీరు హుందాగా లేదు
మణిపూర్ మండుతుంటే జోకులా మండిపడ్డ కాంగ్రెస్ నేత రాహుల్ మణిపూర్ తగలబడుతుంటే పార్లమెంటులో ప్రధాని నవ్వుతూ జోకులేసుకున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇంతకటంటే దౌర్భాగ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రధానిగా ఉన్న వ్యక్తిచేసే పనేనా ఇది అన్నారు. మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారని, వీళ్లు దోశద్రోహులే కానీ, దేశభక్తులు కాదని…
