జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం ప్రకటన సరైంది కాదు
ఐజేయూ, టీయూడబ్ల్యూజే హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సోమవారం ప్రెస్ మీట్‌లో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామనీ, అయితే ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు ఇస్తున్న మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేది లేదని ప్రకటించడం మాత్రం ఏ విధంగానూ…
